February 18, 2013

ఖమ్మంలో సహకార ఎన్నికల్లో టీడీపీ హవా

జిల్లాలో సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో నిలిచింది. డీసీసీబీ, డీసీఎమ్‌ఎస్‌ ఛైర్మన్ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. 19 డీసీసీబీ డైరెక్టర్‌ స్థానాలకు 13 టీడీపీ స్థానాల్లో, 6 కాంగ్రెస్ స్థానాల్లో విజయం సాధించింది. 9 డీసీఎమ్‌ఎస్‌ డైరెక్టర్ స్థానాలకు టీడీపీ 6, కాంగ్రెస్‌ మూడింటిలో గెలిచింది.