November 21, 2012


51వ రోజు బుదవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (fb) 21.11.2012


51వ రోజు బుదవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 21.11.2012


51వ రోజు బుదవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు ..(Andhrajyothi).21.11.2012



పెరేట్టిన వాడి పేరు
నోటినుండి పలకలేక

ఎత్తిపోతల పథకం
తన నాన్న సోమ్మైతే
ప్రస్తుత పాలకులు
తమకు సోకులు చేసుకొంటున్నారని

సొమ్మొకడిది సోకు ఒకరిది అని
కాళ్లకు బలపాలు గట్టుకు తిరుగుతున్న
కొత్త ఓట్ల బిక్షగత్తి వాపోయింది

నాన్న
అన్నయ్య కోసం
యుద్దప్రాతిపదికన
ఎత్తిపోతల నిర్మించి
పారించిన సొమ్ముల గురించి కుట్ర అంటుంది
ఆ సోకులు మాత్రం
ప్రస్తుత పాలకులదే అనే తర్కాన్ని లేవేదీస్తుంది

అన్నయ్య కూడా
ఎత్తిపోతల సోమ్ముల మీద
న్యాయమూర్తుల ప్రశ్నలకు
మూగనోము పాటిస్తూ
తన చెంపలు తనే నిమురుకొంటూ
నీళ్ళు నములుతున్నాడు

ఆ సొమ్ములతో
ప్రజా ప్రతినిధులను గొర్రెలను
కొన్నట్టు కొంటున్నారని
ప్రతిపక్ష నాయకుడు వాపోతున్నాడు 


courtesy:  www.chaakirevu.wordpress.com

ఎత్తిపోతల సోమ్ముల మీద న్యాయమూర్తుల ప్రశ్నలకు మూగనోము..