October 12, 2012

పాదయాత్రకు నీరాజనం  (11th Day )


పాదయాత్రకు నీరాజనం 13.10.2012

ప్రెస్ నోట్ 12.10.2012  Telugu Desam Party Official pressnote


ప్రెస్ నోట్ 12.10.2012 PRESSNOTE

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రలో 200 కి.మీ మైలు రాయిని దాటారు. శుక్రవారం ఉదయం ఉరవకొండ నియోజకవర్గంలోని నింబగల్లు నుంచి 11 వరోజు పాదయాత్రను ప్రారంభించిన ఆయన అక్కడి పంటపొలాలను పరిశీలించి, నాగలితో దుక్కిదున్నారు.

































11 వరోజు పాదయాత్ర పోటోలు (12.10.2012)





Thu, 11 Oct 2012
హైదరాబాద్‌ : టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా...మీకోసం పాదయాత్రను సిపిఐ అభినందించింది. చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చంద్రబాబుకు గురువారం లేఖ రాశారు. 'అక్టోబరు 1న మీరు రాసిన ఉత్తరం అందింది. గురువారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం మీరు నిర్వహిస్తున్న 'వస్తున్నా...మీ కోసం' పాదయాత్ర కార్యక్రమాన్ని చర్చించింది. మీరు నిర్వహిస్తున్న పాదయాత్ర కార్యక్రమాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం అభినందిస్తూ, సంఘీభావాన్ని తెలియజేసింది. భవిష్యత్‌లో అవినీతికర కాంగ్రెస్‌కు, మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి మీ వంతు పాత్ర నిర్వహించాలని కార్యదర్శివర్గం అభిప్రాయపడింది' అని నారాయణ తన లేఖలో చంద్రబాబుకు సూచించారు.

చంద్రబాబు పాదయాత్రకు సిపిఐ సంఘీభావం





Telugu Desam Party (TDP) president N. Chandrababu Naidu, who has been on a ‘Vastunna Meekosam’ padayatra from October 2, appears to be dogged by health problems even as he is continuing his walkathon without any break, ignoring the doctors’ advice.
Party sources admitted that Mr. Naidu developed blisters on his feet from the third day of the padayatra itself. A medical team of the Government Medical College, Anantapur was said to have advised him a few days’ rest to allow the blisters to heal.
“However, Mr. Naidu is continuing with his padayatra. The blisters will go dry as he keeps walking,” sources close to Mr. Naidu’s family said. The TDP president was also said to have suffered infection in his eyes due to showering of flower petals by party supporters.

Naidu undaunted by health problems in ‘padayatra’ -The Hindu