January 9, 2013

వరంగల్ డిక్లరేషన్




 
పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌లో పేర్కొన్న వాగ్దానాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. బాబు హామీలు ఇలా వున్నాయి.ఠి కంతనపల్లి ప్రాజెక్టు పనులు మొదలు పడతాం.ఠి దేవాదుల ప్రాజెక్టు కింద మిగిలిపోయిన పనులతో పాటు ఉప కాలువల నిర్మాణం చేపడతాం.

వరద కాలువ పనులను పూర్తి చేస్తాం.ఠి ఎస్పారెస్పీ కాలువలను ఆధునీకరిస్తాం.ఠి అన్ని గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందచేస్తాం.ఠి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.ఠి పిల్లల వార్డును నీలోఫర్ ఆస్పత్రి స్థాయికి పెంచుతాం.ఠి కాకతీయ మెడికల్ కళాశాలకు దనపు సీట్లను తిరిగి సాధిస్తాం.ఠి ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రవేశాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటాం.ఠి ప్రాంతీయ కంటి ఆస్పత్రి స్థాయిని పెంచుతాం.ఠి మేడారం జాతను జాతీయ పండుగా ప్రకటింప చేస్తాం.ఠి అపెరల్, టెక్స్‌టైల్ పార్క్‌ల పనులను పూర్తి చేస్తాం.ఠి కాజీపేటలో రైల్వేవ్యాగన్ తయారీ పరిశ్రమ పనుల ప్రారంభానికి కృషి చేస్తాం.

పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే డిక్లరేషన్‌లో పేర్కొన్న వాగ్దానాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. బాబు హామీలు ఇలా వున్నాయి.

- కంతనపల్లి ప్రాజెక్టుపనులు మొదలుపెడతాం.

- దేవాదుల ప్రాజెక్టు కిందమిగిలిపోయిన పనులతో పాటు ఉప కాలువల నిర్మాణం చేపడతాం.

-వరద కాలువ పనులను పూర్తి చేస్తాం.

- ఎస్పారెస్పీ కాలువలను ఆధునీకరిస్తాం.

- అన్ని గ్రామాలకు ఫ్లోరైడ్ రహిత మంచినీటిని అందచేస్తాం.

- వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.

- పిల్లల వార్డును నీలోఫర్ ఆస్పత్రి స్థాయికి పెంచుతాం.

- కాకతీయ మెడికల్ కళాశాలకు అదనపు సీట్లను తిరిగి సాధిస్తాం.

-ఆయుర్వేద ఆస్పత్రిలో ప్రవేశాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటాం.

- ప్రాంతీయ కంటి ఆస్పత్రి స్థాయిని పెంచుతాం.

- మేడారం జాతరను జాతీయ పండుగగా

ప్రకటింప చేస్తాం.

- అపెరల్, టెక్స్‌టైల్ పార్క్‌ల పనులను పూర్తి చేస్తాం.

- కాజీపేటలో రైల్వేవ్యాగన్ తయారీ పరిశ్రమ పనుల ప్రారంభానికి కృషి చేస్తాం.