October 5, 2012

పాదయాత్ర Day 3

తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర "వస్తున్నా..మీ కోసం" యాత్రకు ప్రజలనుంచి ఆశేశ స్పందన లభిస్తుంది.మూడు రోజులుగా సాగుతున్న కార్యక్రమంలో కార్యకర్తలు,నాయకులు,జనం హజరవుతున్నారు.అభిమానులు అయన వెంట నడవడానికి అత్రుత పడుతున్నారు.

No comments :

No comments :