September 11, 2013
హస్తినకు చంద్రబాబు?
సీమాంధ్రలో తొలివిడత పర్యటన పూర్తిచేసిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లే యోచనలో
ఉన్నారు. గురువారం ఆయన నగరానికి వస్తున్నా రు. రాష్ట్రంలో నెలకొన్న
పరిస్థితులపై హస్తినలో ప్రభుత్వ పెద్దలను, వివిధ పార్టీల నాయకత్వాలనూ కలిసి
మాట్లాడాలని భావిస్తున్నట్లు సమాచారం. గురువారం దీనిపై ఒక నిర్ణయం
తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్లదలిస్తే పార్టీలోని ఇరుప్రాంతాల
నాయకులనూ వెంట తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు.
Posted by
arjun
at
8:08 PM