బాబు తెలంగాణా వచ్చిన రోజు
అడ్డుకొంటామని
ఆ తరువాత నిరసన తెలపతామని
ఆవేశంతో ఊగిపోతూ వెళ్లి
అరెస్టయిన
ఆచార్య గారు
ఈ రోజు అయిపు లేడు
ఆచార్య సామాజిక వర్గం
అయితే సరేనా?
లేక ఉద్యమం ముసుగులో వచ్చి
రాజకీయ నాయకులుగా మారుతున్న వేళ
అందరిలా తన రాజకీయ సోపాన మార్గ
సుగుమం కోసం మునగదీసుకొన్నాడా ?
ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు
తెలంగాణా ఎన్నికలు అయిన తక్షణమే
అక్కడికి వెళ్ళాలంటే వీసా కావాల్సి వస్తుందని
ఇక్కడ చెప్పిన రాజన్న రాజ్యం కోసం
తపిస్తున్న పిల్ల కాంగ్రెస్స్ రాజకీయ చిన్నపిల్ల ముందు
నిరసించడానికి నీరసం ఎందుకో?
పిల్ల కాంగ్రెస్స్ జెల్ల కాంగ్రెస్స్
ఓ సారి దేవత మరో సారి వంచన పరురాలుగా
భావించే వేర్పాటు పార్టీ
అంతా ఒక్కటే
వారి అజెండా ఒక్కటే
అని ప్రజలకు అర్థం అయ్యే రోజు
ముందు ముందు వస్తుంది
అందరిలా తన రాజకీయ సోపాన మార్గఅడ్డుకొంటామని
ఆ తరువాత నిరసన తెలపతామని
ఆవేశంతో ఊగిపోతూ వెళ్లి
అరెస్టయిన
ఆచార్య గారు
ఈ రోజు అయిపు లేడు
ఆచార్య సామాజిక వర్గం
అయితే సరేనా?
లేక ఉద్యమం ముసుగులో వచ్చి
రాజకీయ నాయకులుగా మారుతున్న వేళ
అందరిలా తన రాజకీయ సోపాన మార్గ
సుగుమం కోసం మునగదీసుకొన్నాడా ?
ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు
తెలంగాణా ఎన్నికలు అయిన తక్షణమే
అక్కడికి వెళ్ళాలంటే వీసా కావాల్సి వస్తుందని
ఇక్కడ చెప్పిన రాజన్న రాజ్యం కోసం
తపిస్తున్న పిల్ల కాంగ్రెస్స్ రాజకీయ చిన్నపిల్ల ముందు
నిరసించడానికి నీరసం ఎందుకో?
పిల్ల కాంగ్రెస్స్ జెల్ల కాంగ్రెస్స్
ఓ సారి దేవత మరో సారి వంచన పరురాలుగా
భావించే వేర్పాటు పార్టీ
అంతా ఒక్కటే
వారి అజెండా ఒక్కటే
అని ప్రజలకు అర్థం అయ్యే రోజు
ముందు ముందు వస్తుంది
సుగుమం కోసం మునగదీసుకొన్నాడా ?
ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు
తెలంగాణా ఎన్నికలు అయిన తక్షణమే
అక్కడికి వెళ్ళాలంటే వీసా కావాల్సి వస్తుందని
ఇక్కడ చెప్పిన రాజన్న రాజ్యం కోసం
తపిస్తున్న పిల్ల కాంగ్రెస్స్ రాజకీయ చిన్నపిల్ల ముందు
నిరసించడానికి నీరసం ఎందుకో?
పిల్ల కాంగ్రెస్స్ జెల్ల కాంగ్రెస్స్
ఓ సారి దేవత మరో సారి వంచన పరురాలుగా
భావించే వేర్పాటు పార్టీ
అంతా ఒక్కటే
వారి అజెండా ఒక్కటే
అని ప్రజలకు అర్థం అయ్యే రోజు
ముందు ముందు వస్తుంది
www.chaakirevu.wordpress.com





సంగారెడ్డి, నవంబర్ 21: 'ఎక్కడ పరిశ్రమలు పెట్టారో.. అక్కడి వారికే
ఉద్యోగాలివ్వండి'.. టీడీపీ అధినేత చంద్రబాబు తాజా నినాదమిది. పరిశ్రమలలో
స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ పోరాటానికి
సిద్ధమవుతామని ఆయన ప్రకటించారు. మెదక్ జిల్లా సదాశివపేట ప్రాంతంలో
జిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వాటిలో ఇతర
ప్రాంతాల వారికే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.
ప్రజల బాధలు చూస్తే కోపం వస్తొందని, అయితే సంస్కారం అడ్డు వస్తొందన్నారు.
హైదరాబాద్‌ను మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు
వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆధ్వర్యంలో పలువురు
ఆరూర్ శివారులోకి వచ్చి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,
టీడీపీ హయంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచ పటంలో చోటు
కల్పించామన్నారు. అలాంటి హైదరాబాద్‌లో ఇప్పుడు అన్నీ అవస్థలేనన్నారు.
వీటన్నిటికి కారణమైన తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను
తరిమికొట్టాలని బాబు పిలుపు ఇచ్చారు.