April 22, 2013
విద్యార్థుల ఆత్మహత్యలను కేసీఆర్ చందాలు చేసి కోట్టు దండుకున్నారు.

విద్యార్థుల ఆత్మహత్యలను కేసీఆర్ చందాలు చేసి కోట్టు దండుకున్నారని దుయ్యబట్టారు. బయ్యారం గనుల కోసం మొదటి నుంచి పారాడింది టీడీపీనే అని స్పష్టం చేశారు. బయ్యారం గనులు తెలంగాణ ఆస్తి అని, తరలిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బయ్యారంపై టీఆర్ఎస్ ఎప్పుడూ ధర్నా కూడా చేయలేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.
Posted by
arjun
at
1:35 AM