June 18, 2013
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వ వైఫల్యంపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
గన్‌పార్క్ వద్ద టీడీపీ నేతల నిరసన
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం గన్ పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని... లైంగిక వేధింపులు అరికట్టాలంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా
మరో ముగ్గురు జైలుకు వెళ్తారు : పయ్యావుల
Subscribe to:
Posts
(
Atom
)