April 17, 2013
ఆ పార్టీల పతనం మొదలైంది! సర్వేలు అదే సూచిస్తున్నాయి: రేవంత్‌రెడ్డి

ఏడాది ముందే వాటి పతనం మొదలైంది. ఈ ఏడాదిలో ఇంకా పడిపోవడం ఖాయం. కొద్ది రోజుల్లో ఈ పార్టీలు కనుమరుగు అవుతాయి. పతనం మొదలైందన్నది ఈ సర్వేలు ఒక సంకేతంగా బహిర్గతం చేశాయి. ఆ సర్వేలో వచ్చినంత కూడా ఆ పార్టీల పరిస్థితి లేదని క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది' అన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనతో ప్రజలు విసిగిపోయి టీడీపీ వైపు చూస్తున్నారని రేవంత్ పేర్కొన్నారు.
Posted by
arjun
at
11:47 PM