April 17, 2013
జగన్ ములాఖత్‌లపై విచారణ: యనమల

జైలు సూపరింటెండెంట్‌తో పాటు ఇతర సిబ్బంది నిబంధనలు అతిక్రమిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ఆరోపించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. నిందితులకు ములాఖత్‌లు ఇవ్వడంలో చంచల్‌గూడ జైలు సిబ్బందిపై అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ అండ్ ఎన్స్‌ఫోర్స్‌మెంట్ విభాగాలతో విచారణ జరిపించాలని సూచించారు.
Posted by
arjun
at
11:50 PM