April 28, 2013
విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్ శంసాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రెండున్నర గంటలకు బాబు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని నేతలను పరామర్శించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని, ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు.
Posted by
arjun
at
1:27 AM