April 12, 2013
వేల కోట్లు దోచుకొంటే పేదరికం ఎలా పోతుంది?: మోత్కుపల్లి
హైదరాబాద్ ఐఏఎస్ అధికారులను పావులుగా వాడుకొన్నారు. శ్రీలక్ష్మి వంటి అధికారి
పక్షవాతానికి గురై జీవచ్ఛవంలా బతకడానికి వైఎస్ కుటుంబ అవినీతే కారణం.
ఇటువంటి అవినీతిపరులపై ఐఏఎస్ అధికారులు పోరాడాలి' అని ఈ సందర్భంగా
మోత్కుపల్లి పిలుపునిచ్చారు. అవినీతిపరులు, దోపిడీదారుల నుం చి
రాష్ట్రాన్ని విముక్తం చేయడానికే చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని,
రాష్ట్రంలోని పేద వర్గాలు బాబును ఆశీర్వదించి, అధికారంలోకి తెస్తేనే వారి
జీవితాల్లో నిజమైన మార్పు వస్తుందని అన్నారు.
Posted by
arjun
at
2:50 AM