
తూ.గో: వస్తున్నా..మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో
పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు శుక్రవారం ఉదయం డాక్టర్లు
వైద్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఆర్థోపెడిక్
వైద్యులు జిల్లాకు చేరుకున్నారు. చంద్రబాబుకు ఈసీజీ, డిజిటల్ ఎక్స్‌రే
పరీక్షలు నిర్వహించనున్నారు.