March 8, 2013
ఎర్రబెల్లి పర్యటనలో అపశృతి

తేనెటీగల దాడిలో హోటల్ యజమాని చిలుకమారి వాసుదేవ్, ఎమ్మె ల్యే ఎర్రబెల్లి ఎస్కార్ట్ ఏఆర్ ఎస్సై క రీం, ఎంపీడీవో గోవింద్, ఏపీవో ఇంది రా, టీడీపీ నాయకులు బండి కొండ య్య, ఎండా,మదార్, విలేఖరులు కత్తుల యాకయ్య, గుగులోతు దేవో జీ, చిదురాల ఎల్లయ్య, సలేంద్ర సో మన్న గాయపడ్డారు. తీవ్రంగా గా యపడిన హోటల్ యాజమాని వాసుదేవ్, ఏఆర్ ఎస్సై కరీంలను పాలకుర్తి ఆస్పత్రికి తరలించారు. వాసుదేవ్‌ను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు.సంఘటనా స్థలానికి ఎ ర్రబెల్లి దూరంగా వుండడంతో తేనెటీగల బారి నుంచి తప్పించుకోగలిగారు.
Posted by
arjun
at
6:06 AM