March 29, 2013
31న కాకినాడకు లోకేష్ రాక

సమన్వయకర్తలుగా కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జ్ వనమాడి కొండబాబు, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సత్తిబాబు, టీడీపీ యువనేత ముత్తా శశిధర్, రా జానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమ ల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబా బు పాదయాత్రలో భాగంగా శనివా రం రాత్రి చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు. కాకినాడలోనే బస చేస్తారు.
లోకేష్ పర్యటన మూడురోజులు లోకేష్ పర్యటన మూడురోజులపాటు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్
రా ష్ట్రంలో లోకే ష్ వివిధ జిల్లాలో పర్యటించగా జనాల్లో భారీస్పందన వచ్చిం ది. ముఖ్యంగా కుప్పంలో మాట్లాడిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పర్యటనలు ప్రా ధాన్యత సంతరించుకున్నాయి. కాకినాడలో తొలిసారిగా భారీ బహిరంగసభ లో ఆయన పాల్గొనడం ఇక్కడ యువనాయకత్వానికి అదనపు ఉత్సాహం ఉరకలేస్తుందని చెప్పవచ్చు.
Posted by
arjun
at
7:51 AM