March 29, 2013
దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించిన లోకేష్
హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరాహార దీక్ష
చేస్తున్న టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
తనయుడు లోకేష్ నాయుడు శుక్రవారం సాయంత్రం శిబిరాకాగా తొమ్మిది మంది నేతల ఆరోగ్యం పరిస్థితి విషమించిందని, వారికి తక్షణం వైద్య సహాయం అవసరమని వైద్యులు సూచించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష విరమించేదిలేదని, వైద్య చికిత్స అవసరం లేదని నేతలు తేల్చి చెప్పారు.
Posted by
arjun
at
7:32 AM