April 29, 2013
బాబుకు రెండు వారాలు రెస్టు

లండన్‌లో విజయోత్సవ సభ చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా లండన్‌లో ఒక విజయోత్సవ సభ సోమవారం జరిగింది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూకే, యూరప్ శాఖల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. యూకే విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాల్లో ప్రవాసాం«ద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కె.నారాయణరావు, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శోభా హైమావతి, పీఆర్ మోహన్, పొట్లూరి హరికృష్ణ, కోటేశ్వరరావు, ఎల్‌వీఎస్ఆర్‌కేప్రసాద్ తదితరులు ఫోన్లో తమ సందేశాలు తెలిపారు.
Posted by
arjun
at
9:49 PM