
చంద్రబాబు పాద యాత్రకు ఇరగవరం దాటిన
దగ్గర నుంచి మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నా రు. దారి పొడవునా
చంద్రబాబుకు హారతులు, పూల మాలలతో స్వాగతం పలికారు. పలువురు తమ పిల్లలకు
చంద్రబాబు ఆశీస్సులు తీసుకున్నారు. మహిళలు చంద్రబాబుతో కరచాలం చే సేందుకు
పోటీ పడ్డారు.మహిళల మో ములో చిరునవ్వులు చూసిన బాబు ఉత్సాహంగా
దూసుకుపోయారు.