July 2, 2013
తల్లివంటి తెలుగుదేశం పార్టీని వదలిపెట్టి తప్పు చేశా : గద్దె బాబూరావు
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పదవికి ఒక నేత గుడ్ బై
చెప్పారు.చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు పార్టీ పదవికి
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.తనకు పార్టీలో సరైన గౌరవం లభించడం
లేదని ఆయన ఆరోపించారు.తాను తల్లివంటి తెలుగుదేశం పార్టీని వదలిపెట్టి తప్పు
చేశానని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.
Posted by
arjun
at
6:40 AM