June 26, 2013
వీహెచ్,బలరాం నాయక్‌లపై క్రిమినల్ కేసులు పెట్టాలి

కాంగ్రెస్ నాయకుల దిగజారుడు తనాన్ని, నీచ రాజకీయ సంస్కృతిని తీవ్రంగాఖండిస్తున్నామన్నా రు. అలసి సొలసిన తెలుగు ప్రయాణికులను తాము నేరుగా వారి గమన్యస్థానాలైన విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే.. మధ్యలో కాంగ్రెస్ ఎంపీలు వచ్చి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేయలేని పనిని తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల ప్రజల్లో వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకే వారు తమ ఎంపీలపై దాడికి పూనుకున్నారని మండిపడ్డారు.
వీహెచ్‌ది అత్యుత్సాహం : టీడీపీ నేత టీడీ జనార్ధనరావు
కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీలు రమేష్ రాథోడ్ తదితరుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు విమర్శించారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.
Posted by
arjun
at
9:36 PM