యాత్రికులను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదు : రమేష్, కొణకళ్ల
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని
రక్షించేందుకు అక్కడి వెళ్లిన టీడీపీ ఎంపీలు రమేష్‌రాథోడ్, కొనకళ ్ళ నారాయణ
సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే బద్రీనాథ్‌లో ప్రాంతంలో 350 మంది,
చినజీయర్ మఠంలో 50 మంది యాత్రికులను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం
లేదని, వాతావరణం అనుకూలించే వరకు ఇక్కడు ఉండి యాత్రికులను తీసుకువస్తామని
ఎంపీలు తెలిపారు.