'తెలంగాణ కోసం బొంత పురుగునైనా ముద్దు
పెట్టుకోవడానికి సిద్ధమని కేసీఆర్ చెబుతుంటారు. టీఆర్ఎస్‌లో పనిచేస్తున్న
నాగరాజు తన ఎదురుగా ఆత్మహత్యకు పాల్పడితే కేసీఆర్ పరామర్శకు కూడా
వెళ్లలేదు. నాగరాజు బొంత పురుగు పాటి కూడా చేయడా' అని టీడీపీ నేత
పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యమకారులు కేసీఆర్ కంటికి ఆనడం లేదని ఆయన
విమర్శించారు.