June 8, 2013
కెసిఆర్ ప్రాధాన్యతలు మారిపోయాయి: పెద్దిరెడ్డి
హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రాధాన్యతలు
మారిపోయాయని టిడిపి నేత పెద్దిరెడ్డి అన్నారు. డబ్బు, కుటుంబ ప్రయోజనాల
తర్వాతే తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ తెలంగాణ
రాకుండా చూసుకునే పార్టీగా మారిపోయిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం
ఒప్పందాల్లో భాగంగానే ఎంపీలు టీఆర్ఎస్ లో చేరారని చెప్పారు. కెసిఆర్ కు
సోనియా దేవత అని, కె.కేశవరావు దేవదూత అని పెద్దిరెడ్డి అన్నా
Posted by
arjun
at
6:28 AM