June 8, 2013
అవినీతికి కాంగ్రెస్‌దే బాధ్యత
కేసీఆర్‌కు డబ్బే ముఖ్యం: పెద్ది
ఇదిలా ఉంటే, టీఆర్‌ఎస్‌పై టీడీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. కేసీఆర్ తెలంగాణను వదిలేసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు తెలంగాణ మూడో ప్రాధాన్యతాంశమని, డబ్బు, కుటుంబం మొదటి రెండు ప్రాధాన్యతలన్నారు. తెలంగాణపై టీడీపీ ఇప్పటికే స్పష్టత ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం చలో అసెంబీే్లక కాదు.. చలో ఢిల్లీకైనా సిద్ధమని ప్రకటించారు.
Posted by
arjun
at
9:41 PM