April 24, 2013
కష్టాలు మనకి..సుఖాలు వారికి?

పు, ఉప్పు, కిరోసిన్, పెట్రోల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల భారం విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేశారన్నారు.
కష్టాలన్నీ మన మీదకు నెట్టి సుఖాలు మాత్రం వారు అనుభవిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రజలకు పప్పు, బెల్లంపెట్టి తన కుమారుడికి మాత్రం లక్షల కోట్ల రూపాయలను పంచారన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజల కష్టాలు, సమస్యలను తెలుసుకునేందుకే తాను ఈ పాదయాత్ర ద్వారా మీ అందరి ముందుకు వచ్చానని చంద్రబాబు తెలిపారు. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకుని మీ కోసం వచ్చానని ఆయన గుర్తు చేశారు.
Posted by
arjun
at
5:20 AM