April 24, 2013
కార్యకర్తలే టీడీపీ బలం

కిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టడంలో ముందున్నారన్నారు. 63 ఏళ్ల వయస్సులో చంద్రబాబు రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో 87 నియోజకవర్గాల పరిధిలో 2,700 కిలోమీటర్లు నడచి, ప్రజా సమస్యలు తెలుసుకోవడం ఇంతవరకూ దేశంలోని ఏ రా జకీయ నాయకుడు చేయలేదని, చేయలేరన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయన్నా రు. ప్రజా సంక్షేమాన్ని ఈ రెండు ప్ర భుత్వాలు విస్మరించాయని ఆయన ధ్వజమెత్తారు. 2014లో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ, ఈనెల 27న జరిగే చం ద్రబాబు సభను విజయవంతం చే యాలని పిలుపునిచ్చారు. విశాఖలో జరిగే సభకు తాను కూడా కార్యకర్తల తో పాటు బయలుదేరుతానని ప్రకటించారు. దీనికి కార్యకర్తల నుంచి హర్షం వ్యక్తమైంది. సమావేశంలో టీడీపీ నా యకులు ప్రసాదుల రామకృష్ణ, సైలా డ త్రినాథ్, ఎస్ఎన్ ఎం రాజు, డాక్ట రు వీఎస్ ప్రసాద్, మద్ధాల ముత్యాలరావు, ఎస్‌కెఎం భాషా, టీడీపీకి చెం దిన మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
5:13 AM