March 20, 2013
చంద్రబాబు డిక్లరేషన్ వివరాలివీ...

* డెల్టా ఆధునీకరణ
* క్రాప్ హాలిడే దుస్థితి రానివ్వం
* రెండు పంటలకూ సమృద్ధిగా నీరిస్తాం
* పామాయిల్‌కు సరైన మద్దతు ధర కల్పిస్తాం
* కొబ్బరి పండించే రైతులకు ప్రోత్సాహకాలిస్తాం.
* కోల్డ్ స్టోరేజిలు నిర్మిస్తాం.
* చేపలు, రొయ్యలకు పరిశోధనా కేంద్రం ఏర్పాటు.
* కొల్లేరు కాంటూరు ప్లస్ ఐదు నుంచి ప్లస్ మూడుకు పరిమితం చేస్తాం
* జాతీయ రహదారిని ఆరు లైన్ల విస్తరణ
* ఒంగోలు-నరసాపురం వరకు కోస్టల్ రోడ్లు ఏర్పాటు
* కత్తిపూడి- ఒంగోలు వరకు నాలుగు లైన్ల రోడ్డు
* అన్ని పంట కాలువల ఆధునికీకరణ
* రైల్వే ప్రాజెక్టులకు అనుమతి సాధన
* ఏలూరు-భీమవరంలో పారిశ్రామికవాడలు
* ధవళేశ్వరం ఆనకట్ట ఆధునికీకరణ
* అసంఘటిత కార్మికులకు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
Posted by
arjun
at
10:06 PM