March 20, 2013
అద్భుతాలు చూపుతాం : బాబు

ఈ డిక్లరేషన్‌లో వివిధ అంశాలను స్పష్టంగా ప్రస్తావించారు. పోలవరం దగ్గర నుంచి కొల్లేరు దాకా, రోడ్లు విస్తరణ మొదలుకుని రైల్వే లైన్ల విస్తరణ వరకు అనేక కీలక అంశాలను ఈ డిక్లరేషన్‌లో పొందుపరిచి ఆ మేరకు బుధవారం కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో జరిగిన సభలో ప్రకటించారు.
Posted by
arjun
at
10:02 PM