
హైదరాబాద్ : బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంపై ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌రెడ్డితో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం భేటీ
అయ్యారు. అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఈనెల 26న బాబ్లీపై
అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.