January 14, 2013
సారీ.. శుభాకాంక్షలు చెప్పలేను!

పెరిగిన ధరలు చూస్తుంటే మనసు రావడం లేదు
ఖమ్మం పట్టణం పాదయాత్రతో హోరెత్తింది. ఈ సందర్భంగా
ఏర్పాటుచేసిన బహిరంగ సభలో.. జనం హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.
పదేపదే ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, వారిని మధ్య మధ్య ప్రశ్నిస్తూ ఆయన ప్రసంగం సాగింది.
"మీకు పండుగ శుభాకాంక్షలు తెలపాలా?'' అని అడిగి తిరిగి తానే " కష్టం చేసుకున్నా
మీ కష్టాలు తీరడం లేదు. పండుగ రోజున కూడా మీరు కూలి పనులు పోవాల్సిన పరిస్థితి ఉంది.
పెరిగిన ధరలు, పెట్రోల్ ధరలు, విద్యుత్ చార్జీలు చూస్తుంటే మీకు పండుగ శుభాకాంక్షలు
తెలపలేకపోతున్నాను'' అని ఆవేదనతో అన్నారు.
Posted by
arjun
at
6:13 AM