September 9, 2013
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ విభజన వాద పార్టీనే : కోడెల
వై.ఎస్.ఆర్.కాంగ్రస్ విభజన వాద పార్టీనేనని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ
మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు.దానికి ఆయన ఒక కారణం
కూడా చెప్పారు.తెలంగాణలో మొత్తం పార్టీని ఎత్తేసుకుని సీమాంద్రకే పరిమితం
అవుతున్నారంటే విబజన కోరుకుంటున్నట్లా?లేక సమైక్యం కోరుకుంటున్నట్లా అని
ఆయన ప్రశ్నించారు.
Posted by
arjun
at
10:18 PM