July 19, 2013
ప్రజలకు కృతజ్ఞతలు : హరికృష్ణ
హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో తమ పార్టీ మద్దతిచ్చిన
అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు అని
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ గురువారం
అన్నారు. పంచాయతీ ఎన్నికలలో అధికార కాంగ్రెసు పార్టీ అధికార
దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
Posted by
arjun
at
2:38 AM