June 17, 2013
కళంకితులను వదలం: తుమ్మల
ప్రభుత్వం నుంచి వారిని బయటకు పంపేదాకా
వారు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరుకాబోమని చెప్పారు. తెలుగుదేశం
పార్టీపై అనవసరమైన నిందలు వేస్తే అది వారికే చుట్టుకుంటుందని కాంగ్రెస్‌ను
తుమ్మల హెచ్చరించారు. వెంటనే మంత్రి ఆనం స్పందిస్తూ తనను ఎదుర్కొనేందుకు
తుమ్మలను టీడీపీ ప్రవేశపెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు.
'సభా
నాయకుడు సభలో లేరు, ప్రతిపక్షనేత ఎక్కడో ఉన్నారు... దోచుకున్నవాళ్లతో కలిసి
మాపై అవిశ్వాసం పెట్టిన టీడీపీవారు మమ్మల్నే తప్పుపడుతున్నారు' అని
ఆరోపించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి (సభానాయకుడు) సభలోనే ఉండటంతో 'అటుచూడు
ఆనం, సభా నాయకుడెవరో నీకు తెలీలేదు' అంటూ టీడీపీ సభ్యులు సీఎం వైపు చేయి
చూపారు
Posted by
arjun
at
10:52 PM