
న్యూఢిల్లీ
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడకు
లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ శుక్రవారం లేఖ రాశారు. ఈనెల 7వ తేదీన
పార్లమెంట్ ఆవరణలో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్
విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని స్పీకర్ ఈ లేఖలో చంద్రబాబును
కోరారు.