
హైదరాబాద్
అలాగే ఈనెల 17న తన
కుమార్తె, కుమారుడు వివాహాలు జరుగనున్న సందర్భంగా రావాలిసిందిగా
ఆహ్వానించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ తాము ఎలాంటి రాజకీయాలు
మాట్లాడుకోలేదని చెప్పారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం ఉదయం పరామర్శించారు. 'వస్తున్నా
మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన బాబును
ఆయన నివాసంలో నారాయణ కలుసుకుని మాట్లాడారు.