May 11, 2013
టీడీపీ నుంచి ఎవరు పోయిన నష్టం లేదు : ఎర్రబెల్లి

టీడీపీ వల్లే కడియం శ్రీహరికి గౌరవం పెరిగిందని, స్వార్థం కోసమే పార్టీని వీడారని ఆరోపించారు. కడియం పోయినా పార్టీని కార్యకర్తలు వీడటం లేదని వెల్లడించారు. టీడీపీపై, చంద్రబాబుపై అబాంఢాలు వేయడాన్ని కడియం విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. తెలంగాణ అంశంపై కడియంతో అనేక సార్లు మాట్లాడానని, అయినా రాజీనామా నిర్ణయం తొందరపాటు చర్య అని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
Posted by
arjun
at
2:31 AM