April 8, 2013
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకే కట్టుబడి ఉంటాను: జూనియర్
నాకు సంబంధంలేని వివాదాల్లోకి లాగొద్దు!
సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన 'బాద్‌షా' విజయోత్సవ సభలో జూనియర్ పాల్గొన్నారు. తన ఫొటోలను వైసీపీ నేతలు వాడుకోవడం గురించి మీడియా ప్రస్తావించగా... "బాద్‌షా సినిమా పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఇప్పుడు నన్ను వివాదాల్లోకి లాగి ఆ ఆనందాన్ని దూరం చేయకండి. నాకు సంబంధంలేని వివాదాల్లోకి నన్ను లాగొద్దు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చెప్పినా ఒక్కటే! నా అభ్యున్నతికి కారణమైన మా తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగా ఉంటాను'' అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
Posted by
arjun
at
9:48 PM