March 24, 2013
బాబు చెప్పిన పిట్లకథ

అదేంటి, ఎందుకు అలా చేస్తున్నామని దొంగ అడిగాడు. కానీ యజమాని మంచివాడు కాదని,క్రమశిక్షణంగా ఉండాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. దానితో దొంగ స్పందిస్తూ ఇంతకాలం నిను నమ్మిన యజమానికే మోసం చేశావంటే,తర్వాత నాపని కూడా అంతేకదా అని, గుర్రాని వదిలేసి వెళ్లిపోయాడు.కానీ జగన్‌కు ఈదొంగకు ఉన్న బుద్ధికూడా లేదని చంద్రబాబు అన్నారు. పెంచి పోషించిన పార్టీలను వదిలి వస్తున్న వాళ్లకు తిరిగి డబ్బులు ఇచ్చి,పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు.
Posted by
arjun
at
5:35 AM