March 24, 2013
ప్రధానిగా మన్మోహన్ అసమర్దుడు: బాబు

బాబును కలసిన దేవేందర్‌గౌడ్; బాబూమోహన్
వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.,,చంద్రబాబునాయుడును ఎంపి టి.దేవేందర్‌గౌడ్, మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబూ మోహన్ కలిశారు. బాబు బసచేసిన బస్సులోకి వెళ్లి,ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్లారు.
Posted by
arjun
at
5:38 AM