February 9, 2013
నేడు గుంటూరులో బాబు పాదయాత్ర

అనంతరం జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారన్నారు. అక్కడి నుంచి రింగ్ రోడ్డు నందు రాత్రికి బస చేస్తారని తెలిపారు. 10వ తేదీ పాదయాత్రకు విశ్రాంతి ప్రకటించారు. 11వ తేదీ ఉదయం బృందావన్ గార్డెన్స్ మీదుగా అశోక్‌నగర్, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట, 4/14 నుంచి ఏటి అగ్రహారం మీదుగా చుట్టుగుంట, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, రామనామ క్షేత్రం, నల్లచెరువు మీదుగా తూర్పు నియోజకవర్గంలోని డి ఎస్ నగర్‌లోకి ప్రవేశిస్తారని తెలిపారు. ఈ పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పాల్గొని విజయవతం చేయాలని కోరారు.
Posted by
arjun
at
5:08 AM