December 31, 2012
పాత రూట్ మ్యాప్‌కే మొగ్గు

అలాగే గతంలో త యారు చేసిన రూట్‌మ్యాప్‌ను మళ్లీ మార్చినట్లు సమాచారం. పరకాల
వ రకు ఉన్న రూట్‌మ్యాప్‌ను సోమవా రం వరకు ముగిసిపోనుంది. మంగళవారం నుంచి కొత్తగా రూట్‌మ్యాప్
త యారు చేసి బాబు వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందులో గతంలో ఉన్న రూట్ మ్యాప్
ఆధారంగానే షె డ్యూల్ ఖరారు చేయాలని ప్రకాష్‌రెడ్డిని బాబు ఆదేశించినట్లు తెలిసింది.
దిష్టి తీసిన కార్యకర్త..
యాత్ర ముగించుకుని ప్రత్యేక వా హనంలోకి వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబుకు
ఓ కార్యకర్త దిష్టి తీశారు. ప్ర త్యేక పాత్రలో మంట పెట్టి మూడు చు ట్లు తిప్పి బాబును
లోనికి పంపారు.
Posted by
arjun
at
6:12 AM