December 27, 2012
ప్రజాదరణను చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు..

బాబు పాదయాత్రలో కాంగ్రెస్ తప్పులు తోడుతుంటే ఈ త ప్పులను కప్పి పుచ్చుకోవడానికే
లేనిపో ని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆరెప ల్లి మోహన్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే
అర్హత లేదన్నారు. ఒక దళితు డై ఉండి దళితులకు ప్రభుత్వం కరెంటు కట్ చేస్తే ఏనాడైనా
స్పందించారా అని ప్రశ్నించారు. ఆయన నియోజకవర్గం లో ఏ అధికారి రావాలన్నా డబ్బులు ఇ వ్వాల్సిందేనన్నారు.
కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఖరీఫ్ సీజన్‌లోనే 46 మంది రైతులు ఆత్మహత్యలు
చేసుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపగాని సా రయ్యగౌడ్,
వంగళ తిరుపతిరెడ్డి, లంక సదయ్య, గొడుగు రాజకొమురయ్య, గాజరవేన సదయ్య, సుముఖం మల్లారెడ్డితోపాటు
తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
3:02 AM