September 10, 2013
రేపు ముగియనున్న తొలి విడత బాబు ఆత్మగౌరవ యాత్ర

నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో విడత ఆత్మగౌరవ యాత్ర షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటిస్తారు. ఈ లోపల ఒకసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లివస్తారు. పశ్చిమగోదావ
రి జిల్లా ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర ఎన్ని రోజులు జరుగుతుంది. విధి విధానాలను త్వరలో ప్రకటిస్తారని తెలియవచ్చింది. ఆత్మగౌరవ యాత్రంలో చంద్రబాబు నాయుడుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది,
Posted by
arjun
at
6:49 AM