August 26, 2013
అవినీతి కప్పిపుచ్చుకునేందుకే జగన్ దీక్ష : వర్ల
చంచల్ గూడ జైలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారిందని టిడిపి
ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆరోపించారు.తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను
కప్పిపుచ్చుకునేందుకు జగన్ ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు. జైలు అధికారులు
ఆయనను ఎందుకు అనుమతించారని రామయ్య ప్రశ్నించారు.మిగిలిన రిమాండ్ ఖైదీలకు
కూడా ఇలాంటి అవకాశం ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.
Posted by
arjun
at
8:43 PM