May 7, 2013
ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : చంద్రబాబు

సంక్షేమం, అభివృద్ధికి నాంది పలికిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ఆయన విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. విగ్రహావిష్కరణ అంశాన్ని రాజకీయం చేయటం సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కూడా పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు.
Posted by
arjun
at
6:10 AM