May 27, 2013
మద్యం ఏరులై పారుతోంది
తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్
తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన పొగిడారు.తన రాజకీయ జీవితంలో మరుపురాని ఘట్టం వస్తున్నా ... మీకోసం పాదయాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూశానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో, దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
Posted by
arjun
at
2:00 AM