May 6, 2013
15న చంద్రబాబు రాక?
విజయవాడ:ఈ
నెల 15న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నగరానికి
రానున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యాలయాన్ని కేశినేని
నాని ఏర్పాటు చేయించారు. ఈ కార్యాలయాన్ని ప్రారంభించటానికి సోమవారం నాని
స్వయంగా చంద్రబాబును కలిశారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం మీ చేతుల
మీదుగా జరగాలని బాబును కోరారు. నాని అభ్యర్థనను చంద్రబాబు అంగీకరించారు.
తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో భారీ
ఎత్తున కార్యాలయాన్ని తీర్చిదిద్దారు.
Posted by
arjun
at
9:56 PM
