April 15, 2013
వైసీపీలో ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్

ఇందులో వైఎస్ఆర్, జగన్, పెద్దిరెడ్డి, కరుణాకరరెడ్డి, నారాయణస్వామి, చెవిరెడ్డి ఫొటోలతోపాటు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కూడా ఏర్పాటు చేశారు. ఇది మండలంలో చర్చనీయాంశమైంది. వైసీపీ ఫ్లెక్సీలో ఎన్టీఆర్ ఫొటో ఎలా పెడతారంటూ కొందరు టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సమావేశానికి వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆ బ్యానర్ వైపే ఆసక్తిగా చూడటం గమనార్హం. వైసీపీ నేతల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
Posted by
arjun
at
6:46 AM