April 20, 2013
'నిర్భయ'లను ఆదుకునేదెలా!:చంద్రబాబు

ఈ సందర్భాన్ని నా కార్యకర్తలు మరింత ప్రజా సేవకు వినియోగించారు. ఆవేదనతో ఉన్న నాకు ఊరట కలిగిస్తున్న విషయాలివి. కానీ, 'నిర్భయ' ఉదంతం మరిచిపోదామని మనమెంత ప్రయత్నించినా.. పాలకులు మరవనిస్తారా? ఏ అత్యాచార ఘటన నుంచీ వీళ్లు గుణపాఠం నేర్చుకోరు. ఎం
విద్యా హక్కు చట్టం ఉంది... నిర్బంధ విద్యా విధానం ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల వసతులతో విద్యార్థికి చదువు అందించాలని అవి చెబుతున్నాయి. కానీ, నల్లబోర్డులు, కూర్చొనే బల్లలు వంటి కనీస వసతులు లేని పాఠశాలలు కూడా ఉన్నాయనే విషయం కన్నూరుపాలెంలోని ఆ బడిని చూసేదాకా నేనూ నమ్మలేకపోయాను. ఇప్పటికీ వానాకాలం చదువులే! చెట్టు కిందనే పాఠాలు! గట్టిగా గాలి కొడితే టీచర్ల నుంచి విద్యార్థుల దాకా ఇళ్లకు పరుగులు పెట్టాల్సిందే! ఏం విద్యావిధానం? ఎల్‌కేజీలోనే కంప్యూటర్లు అందిస్తామంటూ ఆర్భాటం చేసే పెద్ద మనుషులు ఈ ఊళ్లోకి వచ్చి ధైర్యంగా ఆ మాట చెప్పగలరా?
Posted by
arjun
at
9:30 PM